💐 వివాహ ఆహ్వానం 💐
శ్రీరస్తు • శుభమస్తు
మానెం వారి పెండ్లిపిలుపు
💑 వరుడు - వధువు
నాగరాజు & నీళవేణి
"రెండు ప్రాణాలు, ఒకే హృదయం"
🪔 సుముహూర్తం – 7:51 PM
🕉️ వివాహం – చాపర గ్రామం
🍽️ భోజనం – 12:00 PM
మా కుటుంబ సభ్యుల ఆశీస్సులతో
మా వివాహ శుభకార్యానికి
మీరు విచ్చేసి వరుడు - వధువు లను 💑 ఆశీర్వదించగలరు
29 ఏప్రిల్ 2026